Wednesday, 31 August 2011

సిగిరెట్ వలన లాభములు

సిగిరెట్ వలన లాభములు మూడు కలవు.
1 . సిగిరెట్ త్రాగితే మీ ఇంటిలో దొంగలు పడరు.
2 . సిగిరెట్ త్రాగితే మిమ్ములను వీధి కుక్కలు కరవవు.
3 . సిగిరెట్ త్రాగితే మీకు ముసలితనము రాదు.




1 . సిగిరెట్ త్రాగితే మీ ఇంటిలో దొంగలు పడరు, ఎందుకంటే నీవు రాత్రి అంతా దగ్గుతూనే ఉంటావు కాబట్టి  .
2 . సిగిరెట్ త్రాగితే మిమ్ములను వీధి కుక్కలు కరవవు, ఎందుకంటే నీకు టి బి వచ్చి నువ్వు కర్ర సహాయముతో నడుస్తావు కాబట్టి కుక్కలు భయపడి నీ దగ్గరకు రావు .
3 . సిగిరెట్ త్రాగితే మీకు ముసలితనము రాదు, ఎందుకంటే అంత వరకు నువ్వు బ్రతుకవు కాబట్టి .

Saturday, 20 August 2011

వేసవిలో చల్లని విందు చేసే పుచ్చకాయ ఈ వర్షాలు లేని వర్షకాలంలో (లేక వర్షాలు ఉన్న ఎండాకాలములో) చేస్తున్న కనువిందు !

  పుచ్చకాయ రూపములో ఉన్న వస్తువులు.
ఇది నిజం పుచ్చకాయ .నిజంగా నిజం .

ఇది మాత్రం పుచ్చకాయ కారు


ఇది పుచ్చకాయ ఐస్ కాండీ
     
 ఇది కూడా   కారు పుచ్చకాయ   



   ఇది పుచ్చకాయ MP3 
ఇది పుచ్చకాయ గౌన్



Saturday, 13 August 2011

Travel

ఆఫ్రికాలోని రహదారులు చూడండి !!!







Sunday, 7 August 2011

ఈ రోజు స్నేహితుల దినం అంట . మనకి ఇది అవసరమా ? స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం .