సిగిరెట్ వలన లాభములు మూడు కలవు.
1 . సిగిరెట్ త్రాగితే మీ ఇంటిలో దొంగలు పడరు.
2 . సిగిరెట్ త్రాగితే మిమ్ములను వీధి కుక్కలు కరవవు.
3 . సిగిరెట్ త్రాగితే మీకు ముసలితనము రాదు.
1 . సిగిరెట్ త్రాగితే మీ ఇంటిలో దొంగలు పడరు, ఎందుకంటే నీవు రాత్రి అంతా దగ్గుతూనే ఉంటావు కాబట్టి .
2 . సిగిరెట్ త్రాగితే మిమ్ములను వీధి కుక్కలు కరవవు, ఎందుకంటే నీకు టి బి వచ్చి నువ్వు కర్ర సహాయముతో నడుస్తావు కాబట్టి కుక్కలు భయపడి నీ దగ్గరకు రావు .
3 . సిగిరెట్ త్రాగితే మీకు ముసలితనము రాదు, ఎందుకంటే అంత వరకు నువ్వు బ్రతుకవు కాబట్టి .

No comments:
Post a Comment