జగన్ లాయరు రావణ జెత్మలాని (అప్పు తచ్చు కాదు అసలు పేరు) సుప్రీమ్ కోర్టులో జగన్ బెయిలు పిటిషను వేసాడు. ఎవరు ఊహించని విధముగా కోర్టు బెయిలు మంజూరు చేసినది.
ఆ సంతోషం తో ఆయన వెంటనే జగన్ కి మెసేజ్ పంపాడు , " న్యాయం గెలిచింది "
దానికి జగన్ జవాబు, " ప్చ్ ఏమి చేస్తాము మళ్ళీ పిటిషన్ వెయ్యండి"
No comments:
Post a Comment