గుండెకు మేలు చేసే 25 మంచి ఆహార పదార్దములు
1 . సాల్మోన్ చేప - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అత్యధికముగా ఉంటాయి, వారానికి రెండు సార్లు తినవచ్చు .
2 . టూన చేప - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అధికముగా ఉంటాయి, Folate (విటమిన్ బి 12 ) రక్తము గడ్డ కట్టుటను అరికడతాయి, రక్త నాళాలు గట్టి పడకుండా కాపాడుతాయి, నియసిన్ (విటమిన్ బి 3 ) మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
3 . అవిసె గింజలు (Flax Seeds ) - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అత్యధికముగా ఉంటాయి, పీచు పదార్ధము ఉంటాయి మరియు phytoestrogens ఉంటాయి . వీటిని రోజుకు ఒకటి లేదా రెండు చెంచాలకన్నా ఎక్కువ తీసుకోగూడదు మరి ముఖ్యముగా పచ్చివి తీసుకోగూడదు , కొంచం వేయించి తీసుకోవాలి . మూడు పదార్ధాలు ఉండుట వలన
4 . ఓట్ మీల్ (Oat meal ) - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ , మెగ్నీషియం , పోటాషియం, Folate (విటమిన్ బి 12 ), నియసిన్ (విటమిన్ బి 3 ), కాల్సియం మరియు పీచు పదార్ధము ఉంటాయి. వీటిని బట్టి దీని ఉపయోగం ఏమిటో ఆలోచించండి . మార్కెట్ లో ఓట్ మీల్ బిస్కట్స్ కూడా దొరుకుతున్నాయి .
ఇంకా ఉంది .....

ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ వలన వచ్చే లాభాలు మరియు phytoestrogens వలన వచ్చే లాభాలు చాలా చాలా అధికము , కాబట్టి ఇవి గుండెకు చాలా మంచివి . మరియు పీచు పదార్ధము వలన వచ్చే లాభాలు మరింత అధికం . అవిసె గింజలు తెల్లవి మరియు గోధుమ రంగువి (బ్రౌన్) బజారులో దొరుకుతాయి , ఏవి రెండూ కూడా సమానమే , ఏవి వాడినా ఒకటే .
4 . ఓట్ మీల్ (Oat meal ) - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ , మెగ్నీషియం , పోటాషియం, Folate (విటమిన్ బి 12 ), నియసిన్ (విటమిన్ బి 3 ), కాల్సియం మరియు పీచు పదార్ధము ఉంటాయి. వీటిని బట్టి దీని ఉపయోగం ఏమిటో ఆలోచించండి . మార్కెట్ లో ఓట్ మీల్ బిస్కట్స్ కూడా దొరుకుతున్నాయి .
ఇంకా ఉంది .....

No comments:
Post a Comment