ఇప్పటి దాకా స్వలింగ సంపర్కులు అంటే అసహ్యం , కాని భవిష్యత్ వీరిదే అని అనిపిస్తుంది. సాక్షి టీవీ లో ఇచ్చిన స్క్రోల్లింగ్ చూసి వ్రాస్తున్నాను . ఆడ కవలలు పుట్టారని వారికి విషమిచ్చి చంపిన తల్లి ,అనంతపూర్ జిల్లాలో జరిగిన సంఘటన . ఈ రకముగా కన్న తల్లే ఆడ పిల్లలను చంపేస్తుంటే , భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటానికి ఆడ వాళ్ళు దొరకక మగవాళ్ళు మగవాళ్ళనే పెళ్లి చేసుకోవలసి ఉంటుంది . జై గే సంస్కృతి జై జై గే సంస్కృతి. స్వలింగ సంపర్కులార వర్ధిల్లండి .

No comments:
Post a Comment