ఏంటో ఈ ఆడవాళ్ళు వీళ్ళను అర్ధం చేసుకోవడం చాలా కష్టం .
మా అమ్మ నాన్నా ఇద్దరు చనిపోయ్యారు . వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పెద్దదిగా చేసి హాలులో పెట్టాను.
నా భార్య వచ్చి మా నాన్నా కూడా చనిపోయ్యరుగా , ఆయన ఫోటో కూడా పెడదాము అంది.
నేను మీ అమ్మను కూడా చనిపోనియ్యి ఇద్దరిది కలిపి ఒకే సారి పెడదాము అన్నాను .
ఇది తప్పా మీరే చెప్పండి. ఆవిడకు ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్ధం కాలేదు.



ha ha ha
ReplyDelete