Wednesday, 1 February 2012

వారసులు ఉన్నారు జాగ్రత్త

వారసులు ఉన్నారు జాగ్రత్త 



"జాగ్రత్త "  అని మీరు సరిగ్గానే చదివారు , వీళ్ళల్లో కొంత మందిని చూస్తే ముఖ్యముగా హీరోల వారసులు వెండి తెరపైకి వస్తే అప్పుడు అర్ధ మౌతుంది నా హెచ్చరిక.

వీరిలో సునీల్ ఆనంద్ ఆనంద్ ఔర్ ఆనంద్ ద్వారా హీరో గా పరిచయము అయ్యాడు . ఇప్పుడు కాదండి బాబు నా చిన్నప్పుడు అంటే డెబ్బయ్యో శతకములో .

బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ రణబీర్ కపూర్ లాగా ఉన్నాడు.

హిందీ సినీ ప్రముఖుల వారసులు 
జీనత్ అమన్ కుమారుడు అజాన్ 

బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ 

రంజిత్ కుమారుడు చిరంజీవ్

అనిల్ కపూర్ కుమారుడు హర్హవర్ధన్ కపూర్ 

శత్రుఘ్న సిన్హా కవల కుమారులు లవ్ కుష్ 

నానా పటేకర్ కుమారుడు మల్హార్ 

                                                          మిథున్ చక్రవర్తి  కుమారుడు  మొమో 

ఆదిత్య పంచోలి మరియు జరీన వాహబ్ ల కుమార్తె సనా పంచోలి 

మహేష్ భట్ట్ కుమార్తె షహీనా భట్ట్ 

శక్తి కపూర్ కుమారుడు సిద్దాంత్ కపూర్ 

దేవ్ ఆనంద్ కుమారుడు సునిల్ ఆనంద్ 

జాకీ శ్రోఫ్ఫ్ కుమారుడు టైగర్ శ్రోఫ్ఫ్ 

నసీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షా 

No comments:

Post a Comment