Thursday, 13 September 2012

నిశ్చితార్ధం తర్వాత

నిశ్చితార్ధం తర్వాత 


ఆమె : దీని కోసం ఎంత కాలం ఎదురు చూసానో.
అతడు : నేను నిన్ను వదిలి వెళ్లాలని కోరుతున్నావా?
ఆమె: లేదు లేదు
అతడు: నీవు నన్ను ప్రేమిస్తున్నావా?
ఆమె: అవును
అతడు: నువ్వు నన్ను మోసం చేస్తావా?
ఆమె: దాని కంటే నేను చావడం మేలు 
అతడు: నన్ను ముద్దు పెట్టుకొవా?
ఆమె: తప్పకుండా . అది నాకు ఎంతో సంతోషం 
అతడు: నువ్వు నన్ను బాధ పెడతావా?
ఆమె: నేను అలాంటి దానిని కాదు
అతడు: నిన్ను నమ్మ వచ్చా?
ఆమె:  ఆ 
అతడు: ఓ ప్రియా 
పెళ్లి అయిన తర్వాత ఏమైందో ఒక్క సారి తిరగేసి చదువుకోండి 
(ఎక్కడో చదివిన ఇంగ్లీష్ జోక్ కి తెలుగు అనువాదము)

2 comments:

  1. మీ బ్లాగు చాలా బాగుంది కానీ, ఆ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ ప్రశాతంగా చదవలేకపోతున్నా....!

    ReplyDelete
  2. మీకు నచ్చినందుకు ధన్య వాదములు. త్వరలోనే బ్యాక్ గ్రౌండ్ మారుస్తాను

    ReplyDelete