ఈ రేపిస్ట్ లను క్షమించాలి అంతే !!!
మొన్న జరిగిన ఢిల్లీ అత్యాచారము చాలా ఘోరమైనది . కేవలం మానభంగము చేయడమే కాదు లైంగిక అవయములలో క్రూరముగా వస్తువులతో గాయ పరచడము చూస్తూ వుంటే దీనిని వర్ణించడానికి ఇప్పుడు ఉన్న మాటలు చాలవు క్రొత్త పదాలను కనిపెట్టాలి . ఇహ నిన్న జరిగిన పసిపాప సంఘటన చూస్తుంటే భయంతో వణికి పొయ్యాము. వారికి కూడా క్షమాపణ కావాలి . కాని మానవులుగా మనము వారిని క్షమించలేము , కాని దేవుడు క్షమిస్తాడు . కాబట్టి వాళ్ళను వెంటనే దేవుడు దగ్గరకు పంపిద్దాము .
దానికి నువ్వు కర్రలకర్రలనే ఉపయోగిస్తావో ,ను ఉపయోగిస్తావో ,
రాళ్ళను ఉపయోగిస్తావో ,
ఉరినే ఉపయోగిస్తావో
నీ ఇష్టం .
కాని వారికి తక్షణమే క్షమాపణ కావాలి కాబట్టి ఆలస్యం
చేయకు .
దానికి నువ్వు కర్రలకర్రలనే ఉపయోగిస్తావో ,ను ఉపయోగిస్తావో ,
రాళ్ళను ఉపయోగిస్తావో ,
ఉరినే ఉపయోగిస్తావో
నీ ఇష్టం .
కాని వారికి తక్షణమే క్షమాపణ కావాలి కాబట్టి ఆలస్యం
చేయకు .

No comments:
Post a Comment