చట్టబద్దమైన హెచ్చరిక
ఆంధ్ర రాష్ట్రం లో ఎలక్షన్ లు దగ్గరపడుతున్నప్పటినుండి ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడినది . తెలంగాణా ప్రాంతంలో తెరాస లోకి అన్ని పార్టీల నుండి దూకుతున్నారు . వీళ్ళు నిజంగా తెలంగాణా ఋణం తీర్చుకుంటా నికేనా? లేక ఎన్నికలలో పోటిచేయ్య డానికా ? కోస్తాలో వై . ఎస్ . అర్. సిపి లోకి వస్తున్నారు. అంటే అవినీతిని సమర్ధిస్తున్నారా? లేక రాజకీయ లబ్ధి కోసమా? ఈ నాయకులు పార్టీలు మారిన తర్వాత మాట్లాడే మాటలు రోతను పుట్టిస్తున్నాయి . తాజాగా ఈ రోజే పార్టీ మారిన నాయకుడు " పార్టీలు మారడం రాజకీయ వ్యభిచారము కాదు " అని అంటున్నాడు . నిజమే వ్యభిచారము చేసే వాళ్ళు అవసరార్ధం చేస్తున్నారు , పతివ్రతల్లాగా నటించడం లేదు .
ఎలక్షన్ ల అప్పుడు కూడా అంతే కాబట్టి ఎలక్షన్ లో ఓటు వేయడం ఎంత ముఖ్యమో సరిఅయిన వ్యక్తిని ఎన్నుకోవడం అంతే ముఖ్యము .
(cartoon courtesy : Google)

No comments:
Post a Comment