మామ అల్లుళ్ళ సవాల్
ఒక ప్రేమికుడు తన ప్రేయసి తండ్రి దగ్గరకు వెళ్లి , అతని కూతురిని తన కిచ్చి పెళ్లి చేయమని అడిగాడు .
దానికి ఆ తండ్రి తన కూతురు జీవితాంతము ఒక గాడిద తో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదు అని అన్నాడు .
దానికి ఆ అబ్బాయి అందుకే గదా నాకిచ్చి పెండ్లి చేయమంటున్నాను
LOL |:-P
ReplyDeleteThank you hariSbabu gaaru
ReplyDelete