Saturday, 24 September 2011

పెద్ద పులి పెండ్లి విందు .

పెద్ద పులి పెండ్లి విందు .
అడవిలో పెద్దపులి పెండ్లి అయ్యింది, అంతా విందుకు రిసెప్షన్ హాల్ కి వచ్చారు . పెండ్లి కుమార్తె బట్టలు మార్చుకొనుటకు వెళ్ళింది . పెండ్లి కుమారుడు ఐన పులి పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నది , అందరు కూడా పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నారు . ఇంతలో ఒక పిల్లి వచ్చి స్టేజి మీద డాన్సు చేయడం మొదలు పెట్టింది .









పెద్దపులికి కోపం వచ్చింది , వెళ్లి ఆ పిల్లి పీక పట్టుకొని ఎవరునువ్వు అని కోపంగా అడిగింది.









 దానికి పిల్లి నేను కూడా పులినే ... పెండ్లికి ముందు అన్నది . 

3 comments:

  1. పద్మార్పితా గారు మరియు రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు మీకు థాంక్స్

    ReplyDelete
  2. బాగుంది.
    పిల్లి బొమ్మలు ఇంకా బాగున్నయ్.

    ReplyDelete
  3. రమణ గారికి కృతజ్ఞతలు . మా బ్లాగ్ దర్శించినందుకు .

    ReplyDelete